murmur

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, గొణుగుట, సణుగుట.

  • they murmured against him అతని మీద సణిగినారు.
  • they murmur at this యిందున గురించి గొణుగుతారు.
  • the river murmurs ఆ యేరు జలజలమని పారుతున్నది.
  • the wind murmurs గాలి బుస్సుబస్సుమని కొట్టుతున్నది.

నామవాచకం, s, గొనుగు, సణుగు.

  • the murmur of the breeze గాలియొక్క బుర్రుమనేధ్వని.
  • the murmur of the sea shore సముద్రఘోషము.
  • the murmurs of the crowd గొలగొలధ్వని.
  • the murmur of the water జలజలమనే ధ్వని.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=murmur&oldid=488730" నుండి వెలికితీశారు