named

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అనే పేరుగల, ఉదాహరించిన, అనే.

  • a poet named Miltonమిల్టననే కవి.
  • at the time named చెప్పిన వేళకు, నియమించిన వేళకు.
  • the sum named by him అతడు చెప్పిన లెక్క.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=named&oldid=938705" నుండి వెలికితీశారు