narrowly

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియా విశేషణం, జాగ్రతగా, గురుతుగా, రవంతలో.

  • he narrowly missed killing the child వాడు ఆ బిడ్డను చంపడానికి కొంచెము తప్పినాడు, కాస్తలోతప్పినాడు.
  • he narrowly escaped punishment వాడికి సిక్ష కావడానికి రవంతలో తప్పినాది.
  • Narrowness, n.
  • s.
  • యిరకటము, వెడల్పులేమి.
  • from the narrowly of his circumstances వాడి కష్ట దశ వల్ల లేమిడివల్ల.
  • narrowly of understanding జడత్వము, మూఢత్వము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=narrowly&oldid=336660" నుండి వెలికితీశారు