necessity

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, అగత్యము, ఆవశ్యకము, అక్కర.

  • or want దారిద్ర్యము,పేదరికము.
  • what necessity had you to go there? నీకు అక్కడికి పోవలసిన అగత్యము యేమి వచ్చినది.
  • I relieved him from the necessity of paying it వాడు దాన్ని చెల్లించవలసిన అక్కర లేకుండా చేస్తిని.
  • he made a virtue of necessity ఆ పుణ్యమును విధిలేక చేసినాడు.
  • the philosophical doctrine of necessity కర్మఫలము, బ్రహ్మలిపి.
  • the Hindus believe that every thing is governed by necessity హిందువులు సమస్తమున్ను పూర్వకర్మ ఫలమని నమ్ముతున్నారు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=necessity&oldid=464865" నుండి వెలికితీశారు