needs

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, అవశ్యముగా, అగత్యముగా.

  • I must needs go నేను పోవలశినది, నేను వెళ్ళక తీరదు.
  • he must needs go and sell my horse without leave శలవు లేకనే నా గుర్రము అమ్మడానికి వీనికి యేమి పట్టినది.
  • these men must needs be brothers వీండ్లు సిద్ధముగా అన్నదమ్ములుగా వుండవలశినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=needs&oldid=938799" నుండి వెలికితీశారు