nervous

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, నరముల మయముగావుండే, బలము గల, బలిష్ఠమైన, దార్ఢ్యమైన.

  • this book is written in a nervous style బహు ధాటిగా వ్రాసిన గ్రంథము.
  • or timid, weak పిరికి, బలహీనమైన.
  • it makes me quite nervous నా వొళ్లు ఝల్లుమంటున్నది, నా వొళ్ళు గడగడమని వణుకుతున్నది.

విశేషణం, (add,) At first I was a little nervous మొదట రవంతసందేహిస్తిని, కాస్తభయముగా వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nervous&oldid=938839" నుండి వెలికితీశారు