nibble

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, కొంచెము కొంచెముగా తినుట.

  • the fish nibbled the bait and left it ఆ చేప గాలము మీది యెరను కొంచెము కొంచెముగా తిని పోయెను.
  • Nice, adj.
  • మంచి, లక్షణమైన, సొగసైన, చక్కని, నాణ్యమైన, సూక్ష్మమైన, మెళకువైన, సున్నితమైన, నాజూకైన.
  • this is a nibble bread యిది భోగ్యమైన రొట్టె.
  • a nibble turband నాణ్యమైన పొగ.
  • a very nibble enquiry అతి సూక్ష్మమైన విమర్శ.
  • if you are so nibble you will never get a horse నీవు యిట్లావంకరలు చెప్పితే నీకెన్నటికి గుర్రము చిక్కదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=nibble&oldid=464968" నుండి వెలికితీశారు