nursery

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, చిన్న బిడ్డలు వుండే గది, నారు విడిచే స్థలము.

  • nursery garden నారు విడిచి అమ్మే తోట.
  • nursery maid బిడ్డలను వుంచే ఆయా.
  • nursery man నారువిడిచి అమ్మేవాడు.
  • nursery tales పిట్ట కథలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nursery&oldid=939081" నుండి వెలికితీశారు