nut

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, కాయ, గచ్చ కాయ, టెంకాయ, బిల్వకాయ, వెలక్కాయ, బాదంకాయ మొదలైన గట్టి పైపెంకులు గల కాయలు.

  • betel nut పోక,వక్క.
  • the clearing nut చిల్ల గింజ.
  • the marking nut జీడి గింజ.
  • the emetic nut or nux vomica ముష్టికాయ.
  • pig nuts వేరుశనగలు.
  • the nut of a screw యిస్కోరు ఆణి యొక్క తలకాయ.
  • the cap ornut under a screw యిస్కోరు ఆణికి అడుగున తగిలించే బిళ్ళ.
  • SeeNutshell.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=nut&oldid=516083" నుండి వెలికితీశారు