opposite

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, యెదటి, విరుద్ధమైన.

  • the opposite house యెదటియిల్లు.
  • his opinion is quite opposite to mine వాడి అభిప్రాయము నాయభిప్రాయానికి అత్యంత విరుద్ధము.
  • the enemy is on the opposite bank శతృసేన యెదటి కట్టమీద వున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=opposite&oldid=432225" నుండి వెలికితీశారు