ourselves

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

సర్వనామం, మేమే, మనము, మమ్మునే.

  • we went ourselves మేమేపోయినాము.
  • we hid ourselves దాగినాము.
  • we saw ourselves in the glass అద్దములోమమ్మున మేము చూచుకొంటిమి.
  • we blamed ourselves regarding this యిందునగురించి మమ్మున మేము నొచ్చుకొన్నాము.
  • we considered them thesame as ourselves వారే మేమను కొంటిమి.
  • ourself మేము, యిది రాజు ఆడేమాట.
  • ourself will do this దీన్ని మేము చేస్తాము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=ourselves&oldid=466203" నుండి వెలికితీశారు