outline

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఆకారము, రూపు.

  • he prepared an outline of the pictureఆ పటము వ్రాయడానకై బైటిరేఖలు వ్రాసినాడు.
  • I will give you an outlineof the business ఆ సంగతిని మీకు సంక్షేపముగా చెప్పుతాను.
  • theoutlines of these two hills are similar ఈ రెండు పర్వతములయొక్కఆకారములు వౌకటిగానే వున్నవి.
  • the outline of that hill is like amans features ఆ కొండయొక్క ఆకారముచూస్తే మనిషిమొక్కట్లవలెవున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=outline&oldid=466246" నుండి వెలికితీశారు