outside

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వెలుపల బైట, బైటపక్క.

  • on the outside of houseఇంటిబైట.
  • ten rupees at the outside పదిరూపాయలకు మించక.
  • he outside of the house is new ఆ యింటికి బైటతట్టు కొత్తగా వున్నది.

విశేషణం, బైటి, వెలపటి, పై.

  • outside friendship పై స్నేహము.

క్రియా విశేషణం, బైటికి, వెలుపలికి, పైకి.

  • the house was painted white outside ఆ యింటికి బైట తెలుపు పూసి వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=outside&oldid=939565" నుండి వెలికితీశారు