outspread

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, విస్తారత, ప్రాచుర్యము.

  • this tended to the outspreadof the religion ఇందువల్ల ఆ మతము ప్రచురమైనది.

విశేషణం, చాపిన, విచ్చుకొన్న.

  • with outspread arms చేతులుబారచాపుకొని.
  • with outspread wings రెక్కలు విచ్చుకొని.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=outspread&oldid=939571" నుండి వెలికితీశారు