outweigh

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అధికముగా తూగుట ధారములో అతిశయించుట.

  • ironoutweighs wood కొయ్య కన్న యినుము బరువుగా వుంటున్నది.
  • this argumentoutweighs all be could say వాడు చెప్పేదానికంతా యీ వొక న్యాయమేచాలును.
  • this outweighs all objections ఆ యాక్షేపణలకంతా యిది చాలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=outweigh&oldid=939587" నుండి వెలికితీశారు