overcome

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, గెలచుట, జయించుట. (past)part, జయించబడ్డ,వోడగౌట్టబడ్డ, he was overcomeby them వాండ్లవల్ల జయించబడ్డాడు, వాండ్లచేత వోడినాడు.

  • at seeing this she was completely overcome దీన్ని చూచి కుంగిపోయినది.
  • overcome with joy ఆనందపరవశుడై.
  • overcome with fear భయపరవశుడై.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=overcome&oldid=939614" నుండి వెలికితీశారు