pageant

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఉత్సవము, తమాషా, వేడుక, ఆడంబరము.

  • or figure erected inthe street అందరున్ను వింతగా చూడడమునకై వీధిలో కట్టిన బొమ్మ మొదలైనది.

నామవాచకం, s, (add,) భూతబొమ్మ.

  • Among them a king is a mere pageant వాండ్ల రాజు వట్టిఆకార పుష్టిగా వుండేవాడేగాని స్వారస్యుడుకాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=pageant&oldid=466638" నుండి వెలికితీశారు