pearl

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ముత్యము.

  • an artificial pearl చిప్ప ముత్యము.
  • mother of pearl ముత్యపుచిప్ప.
  • a round pearl ఆణిముత్యము.
  • pearl fishery ముత్యాలసలాపము.
  • the weight bywhich pearls are estimated చవ్వు.
  • pearl ash రోతి బూడిదె, అనగా వొక విధమైనసముద్రపు నాచుభస్మము.
  • he eyes dropping liquid pearl జలమయమైన ముత్యములనుకార్చుతూ వుండే దాని కండ్లు pearl barley శ్రేష్ఠమైన బారిలీ బియ్యము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pearl&oldid=940039" నుండి వెలికితీశారు