peep

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, తొంగిచూచుట.

  • he peeped into the well భావిలో తొంగిచూచినాడు.
  • he peeped out of the well భావిలో నుంచి పైకి తొంగి చూచినాడు.
  • a corner of the handkerchief peeped out రుమాళుకొన బయిటికి వచ్చినది, బయిటికి అగుపడ్డది.
  • when the corn peeps out of the ground మొలక లెత్తేటప్పుడు, మోసులెత్తేటప్పుడు the childs teeth are just peeping బిడ్డకు యిప్పుడే పండ్లు మొలుస్తవి.
  • the tree peeped out of the well ఆ చెట్టు బావిలోనుంచి పైకి కండ్లబడుతున్నది.
  • he did not peep abroad again for a week వారం దినాలుగా వాడు మళ్ళీ తలబయిట చూపలేదు.

నామవాచకం, s, మొదట కనుబడడము.

  • at the peep of day తెల్లవారకట్ల, ఉదయాన.
  • I have had a peep at the letter నేను ఆ జాబును చూచివున్నాను.
  • give me a peep నేను రవంతచూడని.
  • I could not get a peep at it దాన్ని నేను చూడడానికి వల్ల కాలేదు.

క్రియ, నామవాచకం, (add,) to chirp as mice, చుంచుల వలెకిచుకిచుమని కూసుట, Isa. viii, 19. See "Reynard The Fox," Page 26.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=peep&oldid=467512" నుండి వెలికితీశారు