peril

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, అపాయము, ఆపద.

  • this will put his head in peril యిందుచేత వాడితలకు అపాయము వచ్చును ప్రాణానికి మోసము వచ్చును.
  • God preserved him in allthe peril s of the sea వాడికి సముద్రములో వచ్చిన గండములకంతా దేవుడు కాపాడినాడు.
  • he will answer it at his own peril అది మంచో చెడో వాడి తలపాడు.
  • I willanswer it at my own peril దానికి యేమి వచ్చినా నా తలపాడు.
  • I did this at myown peril యేమి వచ్చినారానీయని చేసినాను.
  • he jumped over the wall at the peril ofhis life ప్రాణానికి తెగించి గోడమీద నుంచి దుమికినాడు.
  • he did it at the peril of hisappointment ఉద్యోగము పోతే పోతుందని దాన్ని చేసినాడు.
  • touch me at your perilనన్ను అంటితివా చూడు.
  • you must attend here at your peril or you will fail toattend at your peril యిక్కడికి రాక పోతివా చూడు, అనగా తొందరవచ్చును.
  • you willattend there tomorrow at your peril నీవు రేపు రాకపోతే నీకు తొందరవచ్చును.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=peril&oldid=940216" నుండి వెలికితీశారు