pertain

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, సంబంధించుట.

  • this handle pertains to that hammer యీ పిడి ఆసుత్తె సంబంధమైనది, ఆ సుత్తెది.
  • these men pertain to that regiment యీ సిఫాయిలు ఆపటాళముతో చేరిన వాండ్లు.
  • the finger pertains to the hand ఆ వేలు చేతితో చేరినది.
  • it pertains to a master to protect his servants యజమానుడు సేవకులనురక్షించడము ధర్మము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pertain&oldid=940292" నుండి వెలికితీశారు