pet

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, of anger అలుక.

  • or a favourite ముద్దులపట్టి.
  • a pet parrotపెంపుడు చిలుక.
  • a womans pet or favourite man వలపు సొగసుగాడు.
  • a pet name ముద్దుపేరు.
  • I saw she was in a pet అది అలిగి వున్నట్టు వుండెను.

క్రియ, విశేషణం, ముద్దుగా పెంచుట, గారాబముగా పెంచుట.

  • pettedగారాబముగా పెంచిన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pet&oldid=940326" నుండి వెలికితీశారు