pitch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, resin of the pine కీలు.

  • as black as pitch or as dark as pitchకారునలుపైన, గాఢాంధకారమైన.
  • in pitch darkness మహత్తైన చీకటిలో.
  • or elevation ఔన్నత్యము, వున్నతి.
  • which of these hawks flies the highest pitch ? యేడేగ వీటిలో నిండా వున్నతముగా యెగురుతున్నది.
  • the pipes sounded a high pitchఆ పిల్లంగోవులు వుచ్చ స్వరము గలవై మ్రోసినవి.
  • he was sitting on the pitch of the roof వాడు యింటి మొగటిమీద కూర్చుండి వుండెను.
  • to a certain pitch కొంతమట్టుకు.
  • to a great pitch మహా.
  • in his time learning was at the highest pitch వాడి కాలములోవిద్య మహోన్నత దశను పొంది వుండెను.
  • he has fallen to the lowest pitch of misfortune వాడు అతి దరిద్ర దశను పొందినాడు.

క్రియ, విశేషణం, వేసుట, కొట్టుట.

  • he pitched the spear at me ఆ బల్లెమును నా మీదికిరువ్వినాడు.
  • they pitched him from the wall వాణ్ణి గోడమీద నుంచి తల్లకిందులుగాతోసినారు.
  • pitch me that ball ఆ చెండును యిట్లా యెగరవెయ్యి.
  • he pitch ed his dog against mine వాడి కుక్కను నా కుక్క మీద విడిచినాడు.
  • to pitch a musical note సుతి కూర్చుట.
  • he pitched the tent గుడారము వేసినాడు, డేరా కొట్టినాడు.
  • or to smear with pitch కీలుపూసుట.
  • he pitched the ceiling తారుసుకు కీలు పూసినాడు.
  • there was a pitched battle మహత్తైన యుద్ధము జరిగినది.

క్రియ, నామవాచకం, వాలుట, తలకిందుగాపడుట, యేర్పరచుకొనుట.

  • he fell and pitch ed upon his head తల్లకిందులుగా పడ్డాడు.
  • the bird pitch ed upon my head ఆ పక్షి నాతలమీద వాలినది.
  • at last I pitched upon the book తుదకు ఆ పుస్తకము చిక్కినది.
  • I examined the houses and pitched upon this one ఆ యిండ్లనంతా చూచి దీన్నియేర్పరచుకొన్నాను.
  • the boat pitched much ఆ పడవ ముందు తట్టు ఎగిసి నీళ్ళల్లోపొడుచుకొన్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pitch&oldid=940537" నుండి వెలికితీశారు