plaster

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, గచ్చు, గార, సున్నము.

  • for a sore మలాము, ప్లాస్త్రి.
  • an image made of plaster గచ్చుబొమ్మ, సుధావిగ్రహము.

క్రియ, విశేషణం, గచ్చుపూసుట.

  • they plastered their foreheads with ashesవిభూతి పూసుకొన్నారు.
  • they plastered the floor with cow _ dung అలికినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=plaster&oldid=940605" నుండి వెలికితీశారు