plead

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మనవి చేసుట వాదించుట.

  • he pleaded payment చెల్లించినానని మనవిచేసినాడు.
  • he pleaded guilty తప్పు వొప్పుకొన్నాడు.
  • he pleaded not guilty తన యందుతప్పు లేదని మనవి చేసినాడు.
  • they pleaded for him వాడికై మనవి చేసుకొనిరి.
  • he pleadedignorance యెరగనన్నాడు.
  • the prisoner pleaded a former acquittal కైదీ తన మీద విచారణ అయి మునుపే విడుదలై వున్నదని మనవి చేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=plead&oldid=940636" నుండి వెలికితీశారు