pleasant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, మంచి, యింపైన,రమ్యమైన,మనోహరమైన,సరసమైన, ఉల్లాసమైనpleasant weather మంచి కాలము.

  • a pleasant smell మంచి వాసన, దివ్యమైన వాసన.
  • a pleasant tasteమంచి రుచి.
  • as pleasant place మంచి స్థలము, రమ్యమైన ప్రదేశము.
  • a pleasant manఉల్లాసపురుషుడు.
  • he made a pleasant remark సరసముగా వొక మాట చెప్పినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pleasant&oldid=940639" నుండి వెలికితీశారు