pleasure

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, సంతోషము, సుఖము, యిష్టము.

  • he takes pleasure in riding వాడికి గుర్రపు సవారి మీద యిష్టము.
  • the divine pleasure ఈశ్వరేచ్ఛ.
  • you may doyour pleasure నీకు యెట్లా సమ్మతో అట్లా చెయ్యి.
  • Sir your pleasure అయ్యా తమ చిత్తము.
  • he may stay or go at pleasure వాడిష్టము వాడు వుంటే వుండనీ పోతే పోనీ.
  • do you think God will take pleasure in this act యిందుకు దేవుడు వొప్పుననుకొంటివా.
  • a woman of pleasure బోగముది.
  • a man of pleasure విటగాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pleasure&oldid=940646" నుండి వెలికితీశారు