polish

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, మెరుగు బెట్టుట, మెరుగుయెత్తుట, నాగరీక పరచుట.

  • he polished the language ఆ భాషను దిద్ది చక్కబెట్టినాడు.
  • a polishing stone మెరుగురాయి.

నామవాచకం, s, మెరుగు.

  • I remarked the polish of their manners వాండ్ల నడితినాణ్యమును లేక నాగరీకమును కనుక్కొంటిని.
  • Polished, adj.
  • మెరుగుబెట్టిన, మెరుగుయెత్తబడిన, ప్రకాశించే.
  • a polish languageదిద్ది చక్క పెట్టబడ్డ భాష.
  • polish manners నాగరీకమైన నడకలు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=polish&oldid=469038" నుండి వెలికితీశారు