popular

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, సాధారణమైన, సామాన్యమైన, జనసమ్మతమైన, జనరంజరమైన,జనస్తూయమానమైన.

  • a popular book అందరికి కావలసిన పుస్తకము.
  •  :a :popular :poetసర్వసమ్మతమైన కవి.
  • a popular magistrate అందరికి హితుడైన పోలీసు అధికారి.
  • .
  • popular .
  • manఅందరికి మంచివాడు.
  • the popular sense of this word యీ మాటలకు సాధారణమైన అర్థము.
  • popular instruction సామాన్యమైన చదువు.
  • [ A popular King రాజారంజయాతీతి రాజా.
  • according totheepigra యథా ప్రహ్లాదనా చ్చంద్రః ప్రతాపాత్తపనోయథా తధైవ సోభూ దన్వర్ధో రాజా ప్రకృతి రంజనాత్. ]

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=popular&oldid=469307" నుండి వెలికితీశారు