portable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఉలకనైన, చులకనైన, చిన్న.

  • a portable writing desk చేతిదుసుకు.
  • a portablemedicine chest చేతిపెట్టె.
  • a portable key చిన్న తాళము.
  • portable soup వొక విధమైన ఆహారము.
  • అనగా దోవ ప్రయాణమునకై మాంసము, మానికూరలు మొదలైన వాటిని ద్రవము లేకుండాగడ్డగా వండి తీసుకొని పోయ్యే ఆహారము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=portable&oldid=940852" నుండి వెలికితీశారు