possessed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, కలిగివుండే, స్వాధీనముగా వుండే, అనుభవములో వుండే.

  • the town possessedby the enemy శత్రువులు పట్టుకొన్న వూరు.
  • when he was possessed of this secret యీ మర్మము తెలిసినవాడైనప్పుడు he was possessed of the particulars ఆ వివరములు వాడికి తెలియవచ్చినది possessed by a spirit ఆవేశముగల.
  • he looked like one possessed దయ్యము పట్టిన వాడివలె వుండినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=possessed&oldid=940883" నుండి వెలికితీశారు