practise

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వాడుకగా చేసుట, వాడుక చేసుట, అభ్యాసము చేసుట.

  • he practised deception మోసము చేసినాడు.
  • you must practise patience నీవు సహనమువహించవలెను.
  • he practises medicine వైద్యము చేస్తాడు.
  • he practise d himself in swordplay సాము నభ్యసించినాడు.
  • you must practise yourself in talking నీవు మాట్లాడడానికి అభ్యాసము చేయవలెను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=practise&oldid=940976" నుండి వెలికితీశారు