preach

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, ప్రసంగించుట, మత విషయమును గురించి ప్రసంగించుట.

  • he preaches there అక్కడ మత విషయమును గురించి వుపన్యసిస్తాడు.

క్రియ, విశేషణం, ప్రకటన చేసుట, బోధించుట, వుపదేశించుట .

  • he preach es Christianity, ఖ్రిష్టుమతమును ప్రచారము చేస్తాడు, వుపదేశిస్తాడు.
  • he preached down the Jainas జైనులతో వాదించి సాధించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=preach&oldid=940999" నుండి వెలికితీశారు