pregnant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, గర్భిణిగావుండే, కడుపుతో వుండే, చూలుగావుండే.

  • a pregnant wit అతిమేధావి.
  • a pregnant remark అతి ముఖ్యమైన మాట, బహు దూరానికి పొయ్యే మాట.
  • this is a pregnant fact యిది అతి ముఖ్యము.
  • this is pregnant of evil యిది కష్టజనకము, యిది కష్టమునకు కారణము.
  • to become pregnant గర్భిణి యౌట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pregnant&oldid=941087" నుండి వెలికితీశారు