prejudiced

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అభిమానముగల, దురభిమానముగల, విరోధముగల.

  • a prejudiced manదురభిమాని క్రూరుడు, చలము పట్టినవాడు.
  • they are prejudiced against him వాడి మీద వాండ్లకు విరోధము.
  • all of us are prejudiced in favour of ourown country మా కందరికి స్వదేశాభి మానము కద్దు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prejudiced&oldid=941090" నుండి వెలికితీశారు