preoccupied

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ముందుగా స్వాధీనపరుచుకోబడ్డ.

  • the house was preoccupied ఆ యింటికిముందుగానే కాపురము వచ్చినారు.
  • I saw that he was preoccupied వేరే ఆలోచన మీదవుండినాడు, పరధ్యానముగా వుండినాడు, వాడి బుద్ధి వేరే ప్రవర్తించి వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=preoccupied&oldid=941110" నుండి వెలికితీశారు