pressure
pressure : ఒత్తిడి, బాధ, భారము, పీడనం.
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
నామవాచకం, s, అణచడము, వొత్తడము, పైనబడడము, తోదోపుళ్లు, తొందర.
- by the pressureof the crowd గుంపు పైబడడమువల్ల, తోదోపుళ్ళ వల్ల.
- by the pressure of want లేమిడి యొక్క తొందర చేత.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).