privileged

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, స్వతంత్రముగల, ఆధిక్యముగల.

  • the privileged classes స్వతంత్రము గలవాండ్లు, అనగా మేజస్త్రీటు వారి యొక్కగాని, కోర్టువారి యొక్కగాని అధికారమునకులోబడినవాండ్లు.
  • In that country the priests are privileged ఆ దేశములో పాదుర్లను మేజస్త్రీలువారుగాని కోర్టువారుగాని యేమిన్ని చేయకూడదు.
  • you are privileged నీవు యేమి చేశినాతప్పు పట్టేవారు లేరుగదా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=privileged&oldid=941276" నుండి వెలికితీశారు