process

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, క్రమము, పద్ధతి.

  • the process in which pearls are formed is curiousముత్యాలు పుట్టే క్రమము చోద్యముగా వున్నది.
  • what is the process of making indigo ?నీలిమందు చేసే క్రమమేమి.
  • in process of time కాలక్రమేణ.
  • in law వ్యవహార క్రమము.
  • orwarrant ఆజ్ఞాపత్రిక.
  • A proces verbal ( French ) వాఙ్మూలము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=process&oldid=941303" నుండి వెలికితీశారు