profit

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఫలము, లాభము, ఆదాయము, ప్రయోజనము, ఉపయోగము.

  • I had the profit of his advice అతను బుద్ధి చెప్పడమనే లాభము నాకు కలిగినది.
  • he derived no profit from this medicine యీ మందువల్ల వాడికి గుణము లేదు.

క్రియ, విశేషణం, ఫలము చేసుట, లాభము చేసుట, ఉపయోగించుట.

క్రియ, నామవాచకం, ఫలకరమౌట, లాభమౌట, ఉపయోగమౌట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=profit&oldid=434323" నుండి వెలికితీశారు