promising

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ముందుకువచ్చే, కాగల.

  • it was a promising morning but the day turned foul తెల్లవారి హాయిగా వుండినది గాని మధ్యాహ్నము మీద చినుకు చిత్తడిగావుండెను.
  • it is a promising season యీ సంత్సరము సురక్షితముగా వుండును.

విశేషణం, (add,) a promising boy ప్రయోజకుడు కాగల చిన్నవాడు.

  • a promising plan ఫలకరమైన యుక్తి, మంచిపని.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=promising&oldid=941409" నుండి వెలికితీశారు