property

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, quality స్వధర్మము, స్వభావము, గుణము, ప్రభావము.

  • estate,సొత్తు, ఆస్తి, యిస్తువ.
  • a property tax కలిమిదండుగ.
  • q.
  • y.
  • ownership స్వామ్యము, భాధ్యత.
  • a theatrical term నాటక శాలలో వుండే బల్లలు, కవిచీలు, కుర్చీలు, వుడుపులు, తొడుపులు మొదలైన సామానులు.
  • the blighting property of the moon క్షీణింపచేసే గుణము.
  • what are the properties of castor-oil? ఆమిదెము యొక్క ప్రభావమేమి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=property&oldid=434396" నుండి వెలికితీశారు