prophesy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, రాబొయ్యేదాన్ని ముందుగా చెప్పుట, భవిష్యత్తును తెలియచేసుట.

  • from this heat we may prophesy rain యీ యెండను చూస్తే వర్షము వచ్చేటట్టు వున్నది.
  • I prophesied that this would happen యిట్లా కాబోతున్నదని మునుపే అంటివి.
  • But in 1 Cor.
  • XIII.
  • 9.
  • and in 1.
  • Sam.
  • X.
  • 6.
  • it means as in Matt.
  • 26.
  • 68.
  • ప్రకటన చేసుట, చాటించుట, యెరుక చేసుట.
  • to make known A+ says in Matt.
  • 26.
  • 68.
  • గణయత్వాత్వం అస్మభ్యంకథయ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prophesy&oldid=941441" నుండి వెలికితీశారు