prospect

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కనుపారేంత దూరము ఆశ, నమ్మిక, సూచన.

  • there is a fine prospect from the top of this hill యీ కొండ మీద నుంచి చూస్తే బహు దూరముకండ్లబడుతున్నది.
  • he has another business in prospect వాడికి యింకొక ఆశ వున్నది.
  • he has no prospect of having children వాడికి బిడ్డలు కలగబోతారనే ఆశ లేదు, నమ్మిక లేదు.
  • there is no prospect of his recovery వాడు బ్రతికే జాడ కానము.
  • he has a dreadful prospect వాడికి యేమో బండపడబోతున్నది.
  • there is every prospect of his coming వాడు అన్ని విధాలా వచ్చే గతిగా వున్నది.
  • this will interfere with his prospects యిది వాని మేలుకు చెరుపుగా వుండును.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prospect&oldid=941486" నుండి వెలికితీశారు