provocative

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, దీపనకారియైన, ఆకలి పుట్టించే, మోహకరమైన, మోహమును పుట్టించే.

  • provocative medicine దీపనకారియైన ఔషధము.
  • To Provoke, v.
  • a.
  • రేచుట, కోపము పుట్టించుట.
  • or to cause పుట్టించుట.
  • this provocatived himor provocatived his anger వాడికి యిందుకు కోపము వచ్చినది.
  • he did this to provocative me నాకుకోపము రావలెనని దీన్ని చేసినాడు.
  • do what you will, you will not provocative me నీవుయేమి చేసినా నాకు కోపము రాదు.
  • provocatived me to laugh or this provocatived my laughter or provocativeda smile యిందుకు నాకు నవ్వు వచ్చినది.
  • this provocatives enquiry యిది విచారించవలసి వచ్చినది.
  • he gave me this medicine to provocative perspiration నాకు చెమటపట్టడానకైయీ మందు యిచ్చినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=provocative&oldid=470652" నుండి వెలికితీశారు