prudence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, తెలివి, వివేకము, పోణిమి, తెరకువ, జాగ్రత, ఏచ్చరిక.

  • a rat has great cunning but no prudence యెలుకకు కాపట్యము వున్నది గానిపోణిమి లేదు.
  • a sparrow and an ant have great prudence but no cunningవూరపిచ్చికకున్ను చీమకున్ను వివేకము కద్దుగాని కాపట్యము లేదు.
  • In Prov.
  • VIII.
  • 21.
  • వివేచన A+ D+ బుద్ధి.
  • H+ జ్ఞానము.
  • E+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prudence&oldid=941559" నుండి వెలికితీశారు