prune

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, దిద్దుట, చక్కబెట్టుట, అనగా అధికముగా పెరిగిన కొమ్మలనునరికి చక్కబెట్టుట.

  • he pruned the tree చెట్టులో అధికముగా వుండే కొమ్మలను నరికివేసినాడు.
  • he pruneed the book from many mistakes ఆ పుస్తకములో తప్పులను దద్దిసవరించినాడు.
  • he pruned the style of its luxuriance పిచ్చి ఉత్ప్రేక్షలు లేకుండాచేశినాడు.

నామవాచకం, s, నెల్లికాయ వంటి వొక పండు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prune&oldid=941567" నుండి వెలికితీశారు