pure

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, శుద్ధమైన, పరిశుద్ధమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన, మంచి.

  • pure water మంచినీళ్లు.
  • pure gold అపరంజి.
  • pure silver చొక్కపు వెండి.
  • To the pure all things are pureమంచివాండ్లకు అన్నీ మంచివే.
  • pure caste మంచి జాతి.
  • pure Telugu అచ్చతెలుగు.
  • he didthis out of pure friendship వట్టి స్నేహమును పట్టే దీన్ని చేసినాడు.
  • he did this out of pure malice వట్టి చలమును పట్టే దీన్ని చేసినాడు.
  • this is a pure fictionయిది వట్టి పితలాటకము.
  • by pure accident తనకుతానే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pure&oldid=941679" నుండి వెలికితీశారు