puzzle

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

puzzle v. --> చిక్కు ప్రశ్న, శ్రమ కలిగించు ప్రశ్న,
puzzle n. --> కలవర పెట్టు.

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, చీకాకు పరచుట, చిక్కుల బెట్టుట, కలవరబెట్టుట, భ్రమపరచుట, యెటూతోచనియ్యకుండా చేసుట.

  • why do you puzzle yourself about it ? అందున గురించియేల కలవరబడుతావు.

క్రియ, నామవాచకం, చీకాకుపడుట, కలవరపడుట, భ్రమపడుట, వొకటీ తోచక యిటు అటుతిరుగుట. నామవాచకం, s, చీకాకు, చిక్కు, కలవరము, దిగ్ర్భమము.

గణిత శాస్త్రము[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=puzzle&oldid=434606" నుండి వెలికితీశారు