qualification

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, or accomplishment యోగ్యత, సామర్థ్యము.

  • he has every qualification for being a school master వాడు వుపాధ్యాయుడుగా వుండడానికి వానికి అన్ని యోగ్యతలు వున్నవి.
  • or abatement తక్కువ, కొరత, న్యూనత.
  • he consentedwithout any qualification అమరలేక వొప్పినాడు.
  • he consented but with one qualificationవొప్పుకొన్నాడు గాని వాడికి యింకా వొక కొరత వున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=qualification&oldid=471054" నుండి వెలికితీశారు